Ee Nagaraniki Emaindi''Fame Sai Sushant, Simran Chowdhary and Chandni Chowdhary's new film launched in Hyderabad on Saturday.K Raghavendra rao switched on the camera and the scene was directed by the honor.
#Raghavendrrao
#saisushanth
#chandhinichowdhary
#simranchowdhary
#thanikellabharani
#priyadharshi

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు బి.ఎ సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ బ్యానర్‌పై విశ్వాస్ హన్నుర్కర్ నిర్మాతగా నూతన దర్శకుడు రాఘవేంద్ర వర్మ డైరెక్షన్‌లో `ఈనగరానికి ఏమైంది` ఫేమ్ సాయిసుశాంత్, సిమ్రాన్ చౌదరి, చాందిని చౌదరి హీరోయిన్స్‌గా కొత్త చిత్రం శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచ్ఛాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు.